పురుషుల టీ20 ప్రపంచకప్ గ్రూప్-ఎ మ్యాచ్‌లో భాగంగా ఈరోజు భారత్ పాకిస్థాన్‌

పురుషుల టీ20 ప్రపంచకప్ గ్రూప్-ఎ మ్యాచ్‌లో భాగంగా ఈరోజు భారత్ పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా అరగంట ఆలస్యంగా మొదలైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లోని నాసావు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. భారతదేశంలో, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): మహ్మద్ రిజ్వాన్(w), బాబర్ ఆజం(c), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్

Updated On 9 Jun 2024 9:12 AM GMT
Yagnik

Yagnik

Next Story