✕
IND vs PAK Champions Trophy 2025 : టాస్ ఓడిన భారత్
By ehatvPublished on 23 Feb 2025 9:26 AM GMT

x
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.ప్రారంభమైన హైఓల్టేజ్ మ్యాచ్. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచులో టీమ్ ఇండియా టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకున్నారు.

ehatv
Next Story