ఓ అభిమానికి అరుదైన బహుమతి లభించింది. ఓ అభిమాని బూటుపై(Boot) ఆటోగ్రాఫ్‌(Autograph) ఇచ్చి ఎం.ఎస్.ధోనీ(MS Dhoni) అందరినీ ఆశ్చర్యపర్చాడు. స్వయంగా అభిమాని బూటు తీసుకొని దానిపై ఆయన ఆటోగ్రాఫ్‌ ఇచ్చాడు. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధులే లేవు.

ఓ అభిమానికి అరుదైన బహుమతి లభించింది. ఓ అభిమాని బూటుపై(Boot) ఆటోగ్రాఫ్‌(Autograph) ఇచ్చి ఎం.ఎస్.ధోనీ(MS Dhoni) అందరినీ ఆశ్చర్యపర్చాడు. స్వయంగా అభిమాని బూటు తీసుకొని దానిపై ఆయన ఆటోగ్రాఫ్‌ ఇచ్చాడు. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధులే లేవు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో(Social media) వైరలవుతోంది. ఇన్‌స్టాగ్రామ్(Instagram) యూజర్ సిద్ధార్థ్ కెర్కెట్టా ఈ వీడియోను షేర్ చేశారు. "నా నైక్ ఎయిర్ జోర్డాన్ పౌడర్ బ్లూపై ఆటోగ్రాఫ్ ఇచ్చినందుకు మరియు నా రోజును చేసినందుకు MS ధోనీకి ధన్యవాదాలు" అని అభిమాని. ధోనీ జాగ్రత్తగా పాదరక్షలపై తన ఆటోగ్రాఫ్‌ రాయడమే కాకుండా అతని పక్కనే నిలబడి ఫొటోను దిగారు. దీంతో ధోనీ అభిమానులు ఈ వీడియోను షేర్‌ చేస్తూ చక్కర్లు కొట్టిస్తున్నారు.

Updated On 3 Feb 2024 6:01 AM GMT
Ehatv

Ehatv

Next Story