ప్రపంచకప్‌లో భాగంగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఇరగదీసింది. విరాట్ కోహ్లీ సెంచరీ, జడేజా పదునైన బౌలింగ్ మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణలు. ఇంతకంటే మరో ఆకర్షణ ఆ మ్యాచ్‌లో కనిపించింది. స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ కోసం సారా టెండూల్కర్ స్టేడియంలోకి రావడం. పుణెలో జరిగిన మ్యాచ్‌లో సారా టెండూల్కర్ స్టేడియంలో చాలా సందడి చేసింది.

Shubman Gill-Sara Tendulkar
ప్రపంచకప్‌లో(World Cup)భాగంగా గురువారం బంగ్లాదేశ్‌తో(Bangladesh) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా(Team India) ఇరగదీసింది. విరాట్ కోహ్లీ సెంచరీ(Virat Kholi), జడేజా(Ravindra Jgeja) పదునైన బౌలింగ్ మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణలు. ఇంతకంటే మరో ఆకర్షణ ఆ మ్యాచ్‌లో కనిపించింది. స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) కోసం సారా టెండూల్కర్(Sara Tendulkar) స్టేడియంలోకి రావడం. పుణెలో జరిగిన మ్యాచ్‌లో సారా టెండూల్కర్ స్టేడియంలో చాలా సందడి చేసింది. తన ఫ్రెండ్స్‌తో కలిసి మ్యాచ్ చూడ్డానికి వచ్చిన సారా టెండూల్కర్ తన ప్రేమికుడు గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బాగా ఎంజాయ్ చేసింది. చప్పట్లు కొడుతూ ఆనందంగా గడిపింది. గిల్ బౌండరీ కొట్టిన ప్రతీసారి కెమెరామెన్ సారాను చూపించడంతో స్టాండ్‌లలో ఉన్న ఫ్యాన్స్ ఈలలు వేశారు. అలాగే శుభమన్ గిల్ ఓ క్యాచ్ అందుకున్న సమయంలో కూడా సారా తెగ సంబరపడింది. మొత్తంమీద శుభ్‌మన్ గిల్, సారా టెండూల్కర్‌లు ప్రేమికులన్న విషయం తెలియని వారికి కూడా ఇప్పుడు తెలిసివచ్చింది.
