☰
✕
టీమిండియా క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ, రితిక దంపతులకు ఇటీవల కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే!
x
టీమిండియా క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ, రితిక దంపతులకు ఇటీవల కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే! తమ ముద్దుల తనయుడికి ఆహాన్ శర్మ అని నామకరణం చేశారు రోహిత్(Rohit Sharma), రితిక(Ritika Sajdeh) దంపతులు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రితిక అనౌన్స్ చేశారు. డిసెంబర్ నెల వచ్చేసిదంటూ క్రిస్మస్ శాంతా క్లౌజ్ గెటప్‌లో ఉన్న ఓ ఫ్యామిలి ఫోటోను షేర్ చేస్తూ అందులోని బొమ్మలకు రోహిత్, రితిక, సమ్మీ, ఆహాన్ (Ahaan Sharma)అని పేర్లు పెట్టారు. నవంబర్ 15వ తేదీన రోహిత్-తిరిక దంపతులకు పండంటి బాబు పుట్టిన సంగతి తెలిసిందే
ehatv
Next Story