అండర్- 19 T20 భారత్ మహిళల జట్టు విశ్వ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. భారత మహిళా జట్టు అన్ని విభాగాలలో అద్భుతమైన ప్రదర్శన తీరుతో ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టును ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ జట్టును 17.1 ఓవర్లలో 68 పరుగులకే ఆల్ అవుట్ చేసింది. అనంతరం బరిలో దిగిన భారత మహిళా బ్యాటర్లు అలవోకగా 14 ఓవర్లలో 3 […]
అండర్- 19 T20 భారత్ మహిళల జట్టు విశ్వ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. భారత మహిళా జట్టు అన్ని విభాగాలలో అద్భుతమైన ప్రదర్శన తీరుతో ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టును ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ జట్టును 17.1 ఓవర్లలో 68 పరుగులకే ఆల్ అవుట్ చేసింది.
అనంతరం బరిలో దిగిన భారత మహిళా బ్యాటర్లు అలవోకగా 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 69 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేదించారు. ప్రపంచ కప్ విజేతగా నిలిచారు. దీంతో బీసీసీఐ విశ్వ విజేత గా నిలిచిన జట్టు సభ్యులకు 5 కోట్ల రూపాయల భారీ నజరాన ప్రకటించింది.