☰
✕
బోర్డర్ –గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లో భారత్ తో జరుగుతున్న
x
బోర్డర్ –గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లో భారత్ తో జరుగుతున్న మూడో టెస్టు లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 101 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ కారీ (45), మిచెల్ స్టార్క్ (7) ఉన్నారు. భారత్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసుకున్నాడు. నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీశారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలతో రాణించారు.
ehatv
Next Story