బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5 వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5 వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 185 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆరంభంలో తడబడింది. కెప్టెన్ రోహిత్ మ్యాచ్ కు దూరం అవ్వడం జరిగింది . కోహ్లీ 17 పరుగులతో మమ అనిపించాడు. రిషబ్ పంత్-40, రవీంద్ర జడేజా-26,గిల్ 20, పరుగులు చేశారు.నితీష్ కుమార్ రెడ్డి డక్ ఔట్ అయ్యాడు.ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4 వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీశాడు. పాట్ కమిన్స్ 2 వికెట్లు తీశాడు. నాథన్ లియాన్ ఖాతాలో ఒక వికెట్ చేరింది.

ehatv

ehatv

Next Story