భారత పాస్ట్ బౌలర్ మహ్మద్‌షమీ తల్లి వద్ద విరాట్ కోహ్లీ ఆశీర్వాదాలను తీసుకున్నాడు.

భారత పాస్ట్ బౌలర్ మహ్మద్‌షమీ తల్లి వద్ద విరాట్ కోహ్లీ ఆశీర్వాదాలను తీసుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోపీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ జట్టు గెలిచింది. అనంతరం విరాట్ నేరుగా షమీ తల్లి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ehatv

ehatv

Next Story