2023 సంవత్సరానికి గాను జరిగిన పురుషుల ప్రపంచ హాకీ కప్ ను జర్మనీ జట్టు కైవసం చేసుకుంది. భువనేశ్వర్ వేదికగా కళింగ స్టేడియంలో ఆదివారం బెల్జియం -జర్మనీ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో 5-4 తేడాతో జర్మనీ విజయం సాధించింది. చివరి నిమిషం వరకు ఇరుజట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. ఆట ప్రారంభం నుంచే బెల్జియం అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ పెనాల్టీ షూట్ అవుట్ అనివార్యం కావడం వల్ల జర్మనీనే విజయం వరించింది. బెల్జియం […]

2023 సంవత్సరానికి గాను జరిగిన పురుషుల ప్రపంచ హాకీ కప్ ను జర్మనీ జట్టు కైవసం చేసుకుంది. భువనేశ్వర్ వేదికగా కళింగ స్టేడియంలో ఆదివారం బెల్జియం -జర్మనీ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో 5-4 తేడాతో జర్మనీ విజయం సాధించింది.

చివరి నిమిషం వరకు ఇరుజట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. ఆట ప్రారంభం నుంచే బెల్జియం అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ పెనాల్టీ షూట్ అవుట్ అనివార్యం కావడం వల్ల జర్మనీనే విజయం వరించింది. బెల్జియం నాలుగు పాయింట్లు, జర్మనీ ఐదు పాయింట్ సాధించింది. దీంతో జర్మనీ మూడు ప్రపంచ కప్ లను సాధించింది.

Updated On 7 Feb 2023 8:30 AM GMT
Ehatv

Ehatv

Next Story