ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పుట్టి 16 ఏళ్లు అవుతుంది కదా! ఆ మెగా టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు ఇలాంటి పరిణామం ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఈ పదహారో సీజన్‌లో ఇప్పటి వరకు 26 మ్యాచులు జరిగాయి.. ఈ 26 మ్యాచ్‌లలో 26 మంది వేరు వేరు ఆటగాళ్లు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును అందుకున్నారు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో ఇలా ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. మున్ముందు జరుగుతుందన్న నమ్మకమూ లేదు. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో […]

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పుట్టి 16 ఏళ్లు అవుతుంది కదా! ఆ మెగా టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు ఇలాంటి పరిణామం ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఈ పదహారో సీజన్‌లో ఇప్పటి వరకు 26 మ్యాచులు జరిగాయి.. ఈ 26 మ్యాచ్‌లలో 26 మంది వేరు వేరు ఆటగాళ్లు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును అందుకున్నారు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో ఇలా ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. మున్ముందు జరుగుతుందన్న నమ్మకమూ లేదు. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ప్లేయర్‌ ప్రతిభను చాటుకోవడమన్నది శుభ పరిణామమే కదా!

ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును అందుకున్న ప్లేయర్ల వివరాలు
1. చెన్నై సూపర్‌ కింగ్స్‌ Vs గుజరాత్‌ టైటాన్స్‌
రషీద్‌ ఖాన్‌ (గుజరాత్‌ టైటాన్స్‌)
2. పంజాబ్‌ కింగ్స్‌ Vs కోల్‌కతా నైట్‌ రైడర్స్‌
అర్షదీప్‌ సింగ్‌ (పంజాబ్‌ కింగ్స్‌)
3. లక్నో సూపర్‌ జెయింట్స్‌ Vs ఢిల్లీ క్యాపిటల్స్‌
మార్క్‌ వుడ్‌ (లక్నో సూపర్‌ జెయింట్స్‌)
4.రాజస్థాన్‌ రాయల్స్‌ Vs సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
జోస్‌ బట్లర్‌ (రాజస్తాన్‌ రాయల్స్‌)
5.రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు Vs ముంబాయి ఇండియన్స్‌
డుప్లెసిస్‌ (రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు)
6. చెన్నై సూపర్‌ కింగ్స్‌ Vs లక్నో సూపర్‌ జెయింట్స్‌
మెయిన్‌ అలీ (చెన్నై సూపర్‌ కింగ్స్‌ )
7. గుజరాత్‌ టైటాన్స్‌ Vs ఢిల్లీ క్యాపిటల్స్‌
సాయి సుదర్శన్‌ (గుజరాత్‌ టైటాన్స్‌)
8. పంజాబ్‌ కింగ్స్‌ Vs రాజస్థాన్‌ రాయల్స్‌
నాథన్‌ ఇల్లిస్‌ (పంజాబ్‌ కింగ్స్‌)
9. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ Vs రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు
శార్దూల్‌ ఠాకూర్‌ (కోల్‌కతా నైట్‌ రైడర్స్‌)
10. లక్నో సూపర్‌ జెయింట్స్‌ Vs సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
కృనాల్‌ పాండ్యా (లక్నో సూపర్‌ జెయింట్స్‌)
11. రాజస్థాన్‌ రాయల్స్‌ Vs ఢిల్లీ క్యాపిటల్స్‌
యశస్వి జస్వాల్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌)
12. చెన్నై సూపర్‌ కింగ్స్‌ Vs ముంబాయ్‌ ఇండియన్స్‌
రవీంద్ర జడేజా (చెన్నై సూపర్‌కింగ్స్‌)
13.కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ Vs గుజరాత్ టైటాన్స్‌
రింకూ సింగ్‌ ( కోల్‌కతా నైట్‌ రైడర్స్‌)
14. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ Vs పంజాబ్‌ కింగ్స్‌
శిఖర్‌ ధవన్‌ (పంజాబ్‌ కింగ్స్‌)
15. లక్నో సూపర్‌ జెయింట్స్‌ Vs రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు
పూరన్‌ (లక్నో సూపర్‌ జెయింట్స్‌)
16.ముంబాయి ఇండియన్స్‌ Vs ఢిల్లీ క్యాపిటల్స్‌
రోహిత్‌ శర్మ (ముంబాయి ఇండియన్స్‌)
17. రాజస్థాన్ రాయల్స్‌ Vs చెన్నై సూపర్‌కింగ్స్‌
అశ్విన్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌)
18.గుజరాత్‌ టైటాన్స్‌ Vs పంజాబ్‌ కింగ్స్‌
మోహిత్‌ శర్మ (గుజరాత్ టైటాన్స్‌)
19. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ Vs కోల్‌కతా నైట్‌ రైడర్స్‌
హ్యారీ బ్రూక్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌)
20. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు Vs ఢిల్లీ క్యాపిటల్స్‌
విరాట్ కోహ్లీ (రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు)
21.పంజాబ్‌ కింగ్స్‌ Vs లక్నో సూపర్‌ జెయింట్స్‌
సికందర్‌ రజా (పంజాబ్‌ కింగ్స్‌)
22.ముంబాయి ఇండియన్స్‌ Vs కోల్‌కతా నైట్‌ రైడర్స్‌
వెంకటేశ్‌ అయ్యర్‌ (కోల్‌కతా నైట్‌ రైడర్స్)
23. రాజస్థాన్‌ రాయల్స్‌ Vs గుజరాత్‌ టైటాన్స్‌
షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌)
24.చెన్నై సూపర్‌ కింగ్స్‌ Vs రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు
డెవాన్‌ కాన్వే (చెన్నై సూపర్‌ కింగ్స్‌)
25. ముంబాయి ఇండియన్స్‌ Vs సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
కెమారూన్‌ గ్రీన్‌ (ముంబాయి ఇండియన్స్‌)
26.లక్నో సూపర్‌ జెయింట్స్‌ Vs రాజస్థాన్ రాయల్స్‌
మార్కస్‌ స్టోయినిస్‌ (లక్నో సూపర్‌ జెయింట్స్‌ )

Updated On 20 April 2023 7:10 AM GMT
Ehatv

Ehatv

Next Story