Ambati Rayudu : వైసీపీలో చేరిన అంబటి రాయుడు..!
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. సీఎం జగన్ సమక్షంలో వైసీపాలో(YSRCP) చేరాడు. అంబటి రాయుడికి వైసీపీ కండువా కప్పి
సీఎం జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో (Politics)నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిచా అని ఆయన అన్నారు.

Ambati rayudu
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. సీఎం జగన్ సమక్షంలో వైసీపాలో(YSRCP) చేరాడు. అంబటి రాయుడికి వైసీపీ కండువా కప్పి
సీఎం జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో (Politics)నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిచా అని ఆయన అన్నారు. 'రాజకీయాల్లో నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నాడు అంబటి రాయుడు. నాకు సీఎం జగన్‌పై(CM Jagan) తొలి నుంచి మంచి అభిప్రాయం ఉంది. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని.. అన్ని వర్గాల వారికి రాజకీయంగా, పాలనా పరంగా న్యాయం చేస్తున్నారన్నారు. సీఎం జగన్ పాలన పారదర్శకంగా ఉందంటూ అంబటి రాయుడు కితాబిచ్చాడు.
