ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ టీమ్ ప్లేయర్ డానియల్ వాట్ తల్లి కాబోతుంది. తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని ఇంగ్లాండ్ మాజీ క్రికెట్ ప్లేయర్ సారా టైలర్ తెలిపింది. వీరిద్దరూ గత కొద్ది కాలంగా సహజీవనాన్ని కొనసాగిస్తున్నారు. తన పార్ట్నర్ తల్లి అవ్వడం తనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని పంచుకుంది సారా..తను ఒక బెస్ట్ తల్లిగా ఉంతోషంలో టుందని, ఈ సంతను భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంటుందని వ్యక్తపరిచింది. తనకు అన్ని విధాలా సహాయ పడతానని చెప్పింది. ఇంకొన్ని […]

ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ టీమ్ ప్లేయర్ డానియల్ వాట్ తల్లి కాబోతుంది. తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని ఇంగ్లాండ్ మాజీ క్రికెట్ ప్లేయర్ సారా టైలర్ తెలిపింది. వీరిద్దరూ గత కొద్ది కాలంగా సహజీవనాన్ని కొనసాగిస్తున్నారు. తన పార్ట్నర్ తల్లి అవ్వడం తనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని పంచుకుంది సారా..తను ఒక బెస్ట్ తల్లిగా ఉంతోషంలో టుందని, ఈ సంతను భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంటుందని వ్యక్తపరిచింది. తనకు అన్ని విధాలా సహాయ పడతానని చెప్పింది. ఇంకొన్ని వారాల తర్వాత వారి జీవితం పూర్తిగా చేంజ్ అవుతుందని కూడా ఇంస్టాగ్రామ్‏లో షేర్ చేసింది.

గతంలో బంగ్లాదేశ్ టి20 వరల్డ్ కప్ సమయంలో డానియల్ మన విరాట్ కోహ్లీకి ప్రపోజ్ చేసింది .. విరాట్ కోహ్లీ తల్లికి ఈ ప్రపోజల్ నచ్చలేదట.. విరాట్ కోహ్లీకి అప్పుడే పెళ్లి వయసు రాలేదని సున్నితంగా తిరస్కరించారట.2014లో డానియల్ బ్యాట్ ప్రపోజ్ చేసిన ఈ విషయం అప్పట్లో అంత సంచలనం కాలేదు. కానీ ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ ఒక టీవీ కార్యక్రమం లో అయితే చెప్పడం జరిగింది. డానియల్ తల్లి కాబోతున్న తరుణంలో ఈ టాపిక్ కొంచెం వైరల్‏గా మారనుంది.

Updated On 23 Feb 2023 5:52 AM GMT
Ehatv

Ehatv

Next Story