✕
ఐపీఎల్(IPL) చరిత్రలో కొత్త రికార్డ్ నమోదైంది. రికార్డ్ ధర పలికిన ఆస్ట్రేలియా క్రికెటర్ కమిన్స్(Kamins). దుబాయ్‌లో ఐపీఎల్ వేలం(IPL Auction) కొనసాగుతోంది.

x
Pat Cummins
ఐపీఎల్(IPL) చరిత్రలో కొత్త రికార్డ్ నమోదైంది. రికార్డ్ ధర పలికిన ఆస్ట్రేలియా క్రికెటర్ కమిన్స్(Pat Cummins). దుబాయ్‌లో ఐపీఎల్ వేలం(IPL Auction) కొనసాగుతోంది. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) దక్కించుకుంది. రూ.20.5 కోట్లకు కమ్మిన్స్‌ను కొనుగోలు చేసింది. బెంగళూరుతో పాటు ఎస్‌ఆర్‌హెచ్ పోటీ పడింది. చివరకు కమ్మిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. మరో క్రికెటర్ ట్రావిస్ హెడ్‌ను(Travis Head) కూడా రూ.6 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.

Ehatv
Next Story