☰
✕
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియ ఘన విజయం సాధించింది.
x
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియ ఘన విజయం సాధించింది. 155 పరుగులకు భారత్ ఆలౌటైంది. 184 పరుగుల తేడాతో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి ఆసీస్ దూసుకెళ్లింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 474, 234 పరుగులు. భారత్ ఇన్నింగ్స్: 369, 155 పరుగులు. భారత జట్టులో యశస్వి జైస్వాల్ 84 పరుగులు కొంత చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చాడు. రిషబ్ బంత్ 30 పరుగులు చేశాడు. టాపార్డర్ అంతా ఈ టెస్టు మ్యాచ్‌లో అట్లర్ ఫ్లాప్ ప్రదర్శన చేశారు.
ehatv
Next Story