☰
✕
భారత్‌తో అడిలైడ్‌లో జరిగిన పింక్‌బాల్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.
x
భారత్‌తో అడిలైడ్‌లో జరిగిన పింక్‌బాల్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 175 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కమిన్స్‌కు అయిదు వికెట్లు లభించాయి. మరోసారి నితీశ్‌కుమార్ రెడ్డి (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 19 పరుగుల విజయలక్ష్యాన్ని ఆస్ట్రేలియా 3.2 ఓవర్లో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఈ విజయంతో అయిదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఆదివారం ఉదయం
ehatv
Next Story