అయ్యయ్యో బ్రహ్మయ్యా..అన్యాయం చేశావేమయ్యా.. ఈ బుల్లోడే బుల్లెమ్మయితే...ఎంత గుమ్ముగా ఉండేదయ్యా ... ఈపాట వినే ఉంటారు. నిజంగానే బుల్లోడు బుల్లెమ్మగా మారితే గుమ్ముగానే ఉంటుంది.. ఆ గుమ్ము ఎలా ఉంటుందో ఓ ఆర్టిస్టుకు తెలుసుకోవాలనిపించింది. ఈస్తటిక్స్సెన్స్ కాసింత ఎక్కువగానే ఉన్న ఆ ఆర్టిస్టు మన క్రికెటర్లను అమ్మాయిల్లా మార్చేసి మురిసిపోయాడు. అమ్మాయిల గెటప్పులో వారు ఎలా ఉంటారో చూడాలని ఉందా? అయితే కింద ఫోటోలు చూసేయండి!
అన్నట్టు ఈ ఆర్టిస్టుకే మన టీమిండియా మెంబర్లు ఓ ఏజ్ వచ్చాక ఎలా ఉంటారో చూడాలనిపించింది. ఆ బొమ్మలు కూడా గీసేశాడు.. వృద్ధుల గెటప్‌లో మన క్రికెటర్లు ఇదిగో .. ఇలా ఉంటారు