టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహ్మద్ చేసిన తీవ్ర విమర్శలు, ఫ్యాట్ షేమింగ్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహ్మద్ చేసిన తీవ్ర విమర్శలు, ఫ్యాట్ షేమింగ్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ పోరు సందర్భంగా ఎక్స్‌లో ఆమె మహమ్మద్ రోహిత్ శర్మ చాలా లావుగా ఉన్నాడు" అని వ్యాఖ్యానించింది. "బరువు తగ్గాలి! మరియు భారతదేశం ఎన్నడూ చూడని కెప్టెన్" అని ఆమె వ్యాఖ్యానించింది ఆమె రోహిత్ శర్మ గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగంలో ఒక్కసారిగా దుమారాన్ని రేపాయి.షమా మహ్మద్ రోహిత్ శర్మను ‘లావుగా ఉంటాడని’ చెప్పి అతడి ప్రదర్శన ఆకట్టుకోలేదని అంది. భారత చరిత్రలో అతను కాస్త ఆకట్టుకోలేని కెప్టెన్. బరువు తగ్గాల్సిన అవసరం ఉంది” అని చెప్పింది.షమా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, రాజకీయ నేతలు క్రికెట్ అభిమానులు ఆమె వ్యాఖ్యలను ఆక్షేపిస్తున్నారు. బీజేపీ నేతలతో పాటు క్రికెట్ అభిమానులు కూడా ఆమె వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు.

ehatv

ehatv

Next Story