హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఐపీఎల్ జట్ల ఓనర్లు, ప్లేయర్లు, కోచ్‌లను ట్రాప్ చేసి, ఫిక్సింగ్ వంటి అవినీతి కార్యకలాపాల్లో భాగం చేయాలని చూస్తున్నాడని హెచ్చరికలు జారీ అయ్యాయి.

హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఐపీఎల్ జట్ల ఓనర్లు, ప్లేయర్లు, కోచ్‌లను ట్రాప్ చేసి, ఫిక్సింగ్ వంటి అవినీతి కార్యకలాపాల్లో భాగం చేయాలని చూస్తున్నాడని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని ఐపీఎల్ జట్లకు సూచించిన బీసీసీఐ(BCCI). ఆ వ్యాపారవేత్తకు బుకీలతో సంబంధాలున్నాయని, అతను ఎవరినైనా సంప్రదిస్తే తమకు రిపోర్ట్ చేయాలని బీసీసీఐ ఆదేశం

Updated On 16 April 2025 12:11 PM GMT
ehatv

ehatv

Next Story