✕
Today Gold Price : మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
By EhatvPublished on 14 Dec 2023 4:34 AM GMT
తెలుగురాష్ట్రాల్లో బంగారం(Gold), వెండి(Silver) ధరలు మరోసారి భారీగా పెరిగాయి.

x
Today Gold Price
తెలుగురాష్ట్రాల్లో బంగారం(Gold), వెండి(Silver) ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 22 క్యారెంట్ల 10 గ్రాముల బంగారం వెయ్యి రూపాయలు పెరిగి 57,650కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,090 పెరిగి రూ.62,890కి చేరింది. కిలో వెండి ఈ ఒక్కరోజే దాదాపు రూ.2,500 పెరిగి రూ.79,500కు చేరుకుంది. నిన్న కొంతమేర తగ్గినా ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి.

Ehatv
Next Story