బులియన్ మార్కెట్(Boolean market) లో బంగారం(Gold), వెండి(Silver) ధరలు నిన్న భారీగా తగ్గగా, ఇవాళ అదే స్థాయిలో పెరిగాయి.

బులియన్ మార్కెట్(Boolean market) లో బంగారం(Gold), వెండి(Silver) ధరలు నిన్న భారీగా తగ్గగా, ఇవాళ అదే స్థాయిలో పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 910 పెరిగి రూ. 79,470కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ. 850 పెరగడంతో రూ. 72,850గా పలుకుతోంది. సిల్వర్ రేటు రూ. 1,000 పెరిగి రూ. 1,03,000కు చేరింది.

Eha Tv

Eha Tv

Next Story