గత 24 గంటల్లో భారత్‌లో(India) బంగారం ధర స్వల్పంగా తగ్గింది.

గత 24 గంటల్లో భారత్‌లో(India) బంగారం ధర స్వల్పంగా తగ్గింది. సెప్టెంబర్ 29, 2024న, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 77,400 కాగా.. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 70,950గా ఉంది. దేశవ్యాప్తంగా బంగారం ధర రూ.50 తగ్గింది. నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,450 కాగా.. 22 క్యారెట్ల ధర 71,000గా ఉంది. గత 24 గంటల్లో భారత్‌లో వెండి ధర రూ.1000 తగ్గింది. సెప్టెంబర్ 29న కిలో వెండి ధర రూ.95,000.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం- 24 క్యారెట్ - 22 క్యారెట్

---------------------------------------

ఢిల్లీ - రూ. 77,550 - రూ. 71,100

----------------------------------------

ముంబై - రూ. 77,400 - రూ.70,950

-----------------------------------------

చెన్నై - రూ. 77,400 - రూ.70,950

------------------------------------------

కోల్‌కతా - రూ. 77,400 - రూ.70,950

-------------------------------------------

హైదరాబాద్ - రూ. 77,400 - రూ.70,950

-------------------------------------------

బెంగళూరు -రూ. 77,400 - రూ.70,950

----------------------------------------------

భువనేశ్వర్ - రూ. 77,400 - రూ.70,950

Eha Tv

Eha Tv

Next Story