అమెజాన్ గ్రేట్ ఇండియా రిపబ్లిక్ డేస్ సేల్(Amazon Great india republic day sale) ప్రకటించింది. రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా సందర్భంగా ఇ-కామర్స్‌ కంపెనీ అమెజాన్ పలు ఆఫర్లు ప్రకటించింది. జనవరి 13 నుంచి రిపబ్లిక్ డే సేల్ ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌లతో(Smart Phones) పాటు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్స్, స్మార్ట్ టీవీలే కాకుండా పలు గృహోపకరణాలపై డిస్కౌంట్లను ప్రకటించిది.

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 13న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే, మీరు అమెజాన్ ప్రైమ్(Amazon Prime) సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉంటే, మీరు 12 గంటల ముందుగా ఆ డీల్‌లను యాక్సెస్ చేయవచ్చు. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా EMI లావాదేవీలపై 10 శాతం అదనపు డిస్కౌంట్‌ పొందే అవకాశం ఉంది. ఏ వస్తువులపై ఎంత డిస్కౌంట్ ప్రకటిస్తుందో తెలుసుకుందాం.

మొబైల్స్, ల్యాప్‌టాప్‌ల, పలు వస్తువులపై 40 శాతం వరకు డిస్కౌంట్‌ ఉంటుందని తెలిపింది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇంకా పలు వస్తువులపై 75 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. అంతేకాకుండా స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లు వంటి గృహోపకరణాలపై 65 శాతం వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లు తమ పాత వస్తువులను ఎక్స్చేంజ్ చేసుకొని మరింత డిస్కౌంట్‌ పొందే అవకాశం ఉందని అమెజాన్ ప్రకటించింది

Updated On 11 Jan 2024 3:20 AM GMT
Ehatv

Ehatv

Next Story