సోషల్ మీడియా ద్వారా జూనియర్ సమంత అనే బ్రాండ్ తో పాపులర్ అయిన తెలుగమ్మాయి ఆషు రెడ్డి.

బిగ్ బాస్ రియాలిటీ షో ఆషు రెడ్డికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
నితిన్ ‘చల్ మోహన్ రంగా’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆషు రెడ్డి నటించింది
గ్లామర్ ఫోటోషూట్ లు చేస్తూ తన ఫాలోవర్స్ కి కావాల్సినంత వినోదం అందిస్తోంది.
బుల్లితెరపై కూడా ఫెస్టివల్ రియాలిటీషోలలో ఆషు రెడ్డి అప్పుడప్పుడు సందడి చేస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఆషు రెడ్డి ఇన్ స్టాగ్రామ్ లో ఇంటరెస్టింగ్ ఫోటోలని షేర్ చేసుకుంది.
ఆరెంజ్ కలర్ కాటన్ చీరలో ముసలమ్మ తరహాలో హెయిర్ కి వైట్ కలర్ వేసుకొని ఫోటోలకి ఫోజులిచ్చింది.
ఆషు రెడ్డి బాగుందనే కామెంట్స్ కొందరు చేస్తూ ఉంటే, మరికొందరు మాత్రం సరదాగా సెటైర్ లు వేస్తున్నారు.