2019 : మంగళగిరి గులాబీరంగు చీర కట్టుకున్నారు

2020 : పసుపు పచ్చ, బంగారు వర్ణంలో ఉన్న నీలం రంగు అంచున్న చీరలో కనిపించారు. "ఆస్పిరేషనల్ ఇండియా" థీమ్ కు అనుగుణంగా ఈ శారీని ధరించారు
2021 : ఎరుపు, గోధుమ రంగు మిక్స్డ్ భూదాన్ పోచంపల్లి చీరలో కనిపించారు
2022 : ఒడిశాకు చెందిన చేనేత చీర.. మెరూన్ కలర్ శారీలో కనిపించారు.
2023 : బ్రౌన్ కలర్ టెంపుల్ బోర్డర్లో ఉన్న రెడ్ కలర్ శారీలో కనిపించారు
2024 : తెలుపు రంగు, బంగారు మెటిఫ్లతో మెజెంటా బోర్డర్ కలగలిపిన సిల్క్ చీరలో కనిపించారు.
2025 : బంగారు అంచుతో ఉన్న గోధుమవర్ణం చేనేత చీర ధరించారు. ఎరువు రంగు బ్లౌజ్, శాలువలో కనిపించారు. ఈ చీరను పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి.. మంత్రికి కానుకగా ఇచ్చారు.