ram charan venkatesh ktr and other celebrities and political leaders attend sharwanand wedding reception
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) ఈ నెల 3న రాత్రి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు. వీళ్ల పెళ్లి జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో రెండు రోజులపాటు ఘనంగా జరిగింది.
ఈ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే అటెండ్ అయ్యారు. ఇక ఈరోజు (ఈ నెల 9న) రాత్రి పెళ్లి రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది. అయితే ఆ రిసెప్షన్‌కు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
శర్వానంద్ పెళ్లి రిసెప్షన్‌కు రాష్ట్ర మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ హాజరయ్యారు. ఇక సినీ ప్రముఖులు నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేష్ హాజరయ్యారు.
రామ్ చరణ్, నితిన్, అక్కినేని అమల, దిల్ రాజు, అల్లు అరవింద్, నాగ వంశీ, అల్లరి నరేష్, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, సుధీర్ బాబు, క్రిష్ జాగర్లముడి, సుజిత్ హాజరయ్యారు. ఈ రిసెప్షన్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక శర్వానంద్ పెళ్లి ఘనంగా జరిగింది. ఇక ఈ సంవత్సరం జవరిలో ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే వీళ్ల నిశ్చితార్ధం జరిగింది. హైకోర్టు లాయర్ మధుసూధనారెడ్డి కూతురు రక్షితరెడ్డి(Rakshita Reddy)ని శర్వానంద్ వివాహం చేసుకున్నాడు.
వీరిద్దరి పెళ్లి రాజస్థాన్‌లోని జైపూర్‌లో లీలా ప్యాలెస్‌లో అంగరంగవైభంగా జరిగింది. పెళ్లికి ముందుకు రోజు (జూన్2న) హల్దీ ఫంక్షన జరగగా, అదేరోజు సంగీత్ కార్యక్రమం జరిగింది. పెళ్లికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
మొదట్లో వీళ్ల పెళ్లి క్యాన్సిల్ అయినట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. వాటికి చెక్ పెడుతూ.. రక్షితను పెళ్లి చేసుకుంటున్నట్టు శర్వానంద్ అఫిషియల్‌గా అనౌన్స్మెంట్ ఇచ్చాడు.
ఈ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే అటెండ్ అయ్యారు. ఇక ఈరోజు (ఈ నెల 9న) రాత్రి పెళ్లి రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది. అయితే ఆ రిసెప్షన్ కు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
శర్వానంద్ పెళ్లి రిసెప్షన్‌కు రాష్ట్ర మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ హాజరయ్యారు. ఇక సినీ ప్రముఖులు నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేష్ హాజరయ్యారు.
రామ్ చరణ్, నితిన్, దిల్ రాజు, అల్లు అరవింద్, నాగ వంశీ, అల్లరి నరేష్, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, సుధీర్ బాబు, క్రిష్ జాగర్లముడి, సుజిత్ హాజరయ్యారు. ఈ రిసెప్షన్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక శర్వానంద్ 2003లో ‘ఐదో తారీఖు’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు. పలు కమర్షియల్ యాడ్స్ చేస్తూ.. శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో ఓ క్యారెక్టర్ చేశారు.
క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన గమ్యం సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. అలా చేస్తూ టాలీవుడ్లో నెంబర్ వన్ హీరో అయ్యాడు శర్వానంద్. ఇక రీసెంట్గా ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ హిట్ తర్వాత డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో ఓ మూవీ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.