✕
Neha Malik : బోల్డ్ అండ్ బ్యూటిఫుల్.. నేహా మాలిక్ హాట్ కిలర్స్ లుక్స్
By ehatvPublished on 25 March 2025 1:30 PM GMT
నేహా మాలిక్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన తాజా ఫోటోషూట్లను పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు.
నేహా మాలిక్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన తాజా ఫోటోషూట్లను పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. ఇటీవల ఆమె స్కై బ్లూ డ్రెస్ లో ఫోటోలు వైరల్ అయ్యాయి, వీటిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే, నేహా తన గ్లామర్‌తో కుర్రకారును ఆకర్షిస్తున్నారు. తాజా ఫోటోషూట్లలో ఆమె అందాలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ehatv
Next Story