హను రాఘవపుడి దర్శకత్వంలో వచ్చిన ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాలో మృణాళ్ సీతా మహాలక్ష్మి పాత్రలో మెరిసింది.

హను రాఘవపుడి దర్శకత్వంలో వచ్చిన ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాలో మృణాళ్ సీతా మహాలక్ష్మి పాత్రలో మెరిసింది. దుల్కర్ సల్మాన్‌తో ఆమె కెమిస్ట్రీ, గాంభీర్యమైన నటన ప్రేక్షకులను కట్టిపడేసాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ విజయం సాధించి, ఆమెకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డు (తెలుగు) తెచ్చిపెట్టింది. తెలుగు భాష తెలియకపోయినా, ఆమె డైలాగ్‌లను ఫొనెటిక్‌గా నేర్చుకొని పాత్రకు జీవం పోసింది






























ehatv

ehatv

Next Story