భారతీయ నటి, కళాకారిణి, మరియు పరిశోధకురాలు.

భారతీయ నటి, కళాకారిణి, మరియు పరిశోధకురాలు. ఆమె 2023లో విడుదలైన "కథల్: ఎ జాక్‌ఫ్రూట్ మిస్టరీ" అనే హిందీ సినిమా ద్వారా ప్రాచుర్యం పొందారు. ఈ చిత్రం Netflix లో విడుదలై మంచి స్పందన అందుకుంది. పింకీ సింగ్ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.




మేఘా శుక్లా తన కెరీర్‌ను రంగస్థల నాటకాల ద్వారా ప్రారంభించారు. హిందీ సినిమా "కథల్: ఎ జాక్‌ఫ్రూట్ మిస్టరీ" ఆమెకు గుర్తింపు తెచ్చింది




మేఘా శుక్లా Instagram & Facebook లో యాక్టివ్‌గా ఉంటారు. తత్వశాస్త్రం, కళలు, మరియు వ్యక్తిగత జీవితాన్ని అభిమానులతో పంచుకుంటారు. ఆమె Instagram bio లో "Go with the flow" అని రాసి ఉంటుంది, ఇది ఆమె భావజాలాన్ని ప్రతిబింబిస్తుంది.




















ehatv

ehatv

Next Story