ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులను ఆకట్టుకుంటూ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను పంచుకుంటూ, ఎంతో పాపులారిటీ సంపాదించారు.

మీనాక్షి చౌదరి భారతీయ నటి, మోడల్ మరియు మాజీ బ్యూటీ క్వీన్.




ఆమె ప్రధానంగా తెలుగు సినిమా పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో గుర్తింపు పొందింది.




మీనాక్షి చౌదరి 1997 మార్చి 5న హరియాణాలో జన్మించారు.




ఆమె డాక్టర్ కుటుంబంలో జన్మించారు, ఆరంభం నుండి చదువులో రాణించారు.బిఎస్‌సీ డెంటల్ సర్జరీ (BDS) పూర్తి చేశారు.




2018లో ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా కిరీటం గెలిచారు.అదే ఏడాది మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలో రన్నరప్‌గా నిలిచారు.




ఆమె నటనకు తొలి అవకాశాన్ని 2021లో వచ్చిన "ఇచ్చట వాహనములు నిలుపరాదు" సినిమాతో అందుకున్నారు.





Updated On 21 Dec 2024 8:37 AM GMT
ehatv

ehatv

Next Story