తెలుగులో పలు సినిమాలు చేయడం జరిగింది.

ఇనయా సుల్తానా ఇండియన్ మోడల్, నటి.




ఈమె 1995 వ సంవత్సరం 21వ ఆగస్టు నాడు హైదరాబాద్ లో పుట్టింది.




తెలుగులో పలు సినిమాలు చేయడం జరిగింది.




బుజ్జి ఇలా రా, నటరత్నాలు యద్భావం తద్భవతి వంటి సినిమాలలో నటించింది.




బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇనయా సుల్తానా ఒకరు.




ఈ బ్యూటీ యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.




డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో డాన్స్ చేసి బాగా పాపులర్ అయింది.




ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది.





ehatv

ehatv

Next Story