సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో హీరోయిన్స్ మధ్య పోటీ తీవ్రత మరింత పెరుగుతోంది.

సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో హీరోయిన్స్ మధ్య పోటీ తీవ్రత మరింత పెరుగుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా క్యూట్ హీరోయిన్స్ గ్లామర్ డోస్ మరింత ఎక్కువగా పెంచేస్తున్నారు. ఇక అలాంటి వారిలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ కూడా ఉంది. ఇక ఆమెకు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోవర్స్ గట్టిగానే ఉన్నారు. అమ్మడు లేటెస్ట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలను చూస్తే స్టన్ అవ్వాల్సిందే.
































ehatv

ehatv

Next Story