✕
Faria Abdullah: బస్సులో ఫోజులు కొడుతున్నా ఫరియా అబ్దుల్లా
By ehatvPublished on 20 March 2025 6:28 AM GMT
హైదరాబాద్‌లో జన్మించిన ఫరియా, చిన్నప్పటి నుంచే కళలపై మక్కువ చూపింది.
హైదరాబాద్‌లో జన్మించిన ఫరియా, చిన్నప్పటి నుంచే కళలపై మక్కువ చూపింది. డ్యాన్స్, థియేటర్, మోడలింగ్ వంటి వివిధ రంగాల్లో తన ప్రతిభను నిరూపించుకుంది. ఆమె మాస్క్ థియేటర్, డ్యాన్స్ ఫార్మ్ వంటి వేదికలపై ఎన్నో ప్రదర్శనలిచ్చింది.

ehatv
Next Story