✕
Divi vadthya : వారెవ్వా.. ఒంపుసొంపుల వయ్యారి.. దివి అందాల నయగారం..
By ehatvPublished on 7 April 2025 12:52 PM GMT
దివి వద్త్యా హైదరాబాద్‌లో జన్మించి పెరిగారు. ఆమె ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు.
దివి వద్త్యా హైదరాబాద్‌లో జన్మించి పెరిగారు. ఆమె ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. చదువులోనూ క్రియేటివిటీలోనూ మంచి అభిరుచి ఉన్న దివి, కెమెరా ముందు తన టాలెంట్‌ను చూపించాలనే ఆతృతతో యాక్టింగ్‌లో అడుగుపెట్టింది.
2020లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 దివి జీవితాన్ని మలుపు తిప్పిన షో. ఈ షోలో ఆమె పాల్గొన్న తీరే కాకుండా, ఇంటి సభ్యులతో కలిసిపోయే విధానం, తెలివితేటలు, సంయమనం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ షో తర్వాత ఆమె అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగింది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ సంఖ్య లక్షల్లోకి చేరింది.

ehatv
Next Story