✕
Ashu Reddy Stunning Looks : స్కిన్ టైట్ డ్రస్ లో.. టెంప్టింగ్ ఫోజులు ఇస్తున్న అష్షురెడ్డి, బుల్లితెర బ్యూటీ అందానికి నెటిజన్లు ఫిదా..
By EhatvPublished on 15 April 2023 6:31 AM GMT
జూనియర్ సమంతగా ఫేమస్ అయ్యింది బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి (Ashu Reddy) సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. వరుసగా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ.. కుర్ర కారుకు చెమటలు పట్టిస్తోంది బ్యూటీ. స్కిన్ షో విషయంలో తగ్గేదే లేదు అంటోంది బ్యూటీ.

x
Ashu Reddy Stunning Looks
-
- జూనియర్ సమంతగా ఫేమస్ అయ్యింది బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి (Ashu Reddy) సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. వరుసగా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ.. కుర్ర కారుకు చెమటలు పట్టిస్తోంది బ్యూటీ. స్కిన్ షో విషయంలో తగ్గేదే లేదు అంటోంది. బ్యూటీ.
-
- గ్లామర్ గేట్లు ఎత్తేసింది అష్షు రెడ్డి. నెటిజన్లకు ఏమాత్రం ఊపిరాడకుండా..సోకులతో ముంచెత్తుతోంది. ఆమె తాజాగా షేర్ చేసిన తాజాగా పంచుకున్న ఫొటోల్లో కిల్లింగ్ పోజులతో మతులు పోగొట్టింది.
-
- సోషల్ మీడియాలో అష్షు రెడ్డికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె ఫోటోలు ఎప్పుడు పెడుతుందా..ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఆత్రంగా ఎదురు చూస్తుంటారు ఆమె ఫ్యాన్స్. ఆమె కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోజులు హాట్ హాట్ గా వడ్డిస్తుంటుంది బ్యూటీ. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ మరింత దగ్గరవుతూ వస్తోంది.
-
- ఈమధ్య ఎక్కువగా బుల్లితెరపై కూడా కనిపించడం లేదు అష్షు రెడ్డి. కంప్లీట్ గా సోషల్ మీడియాకే పరిమితం అయ్యింది. వెండితెరపై ఛాన్స్ లు కొట్టేయాలి అనుకుంది కాని.. అవి పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో.. బుల్లితెరపైన అయినా.. కనిపించాలి అనుకుంది. కాని ఒకటీ రెండు ప్రోగ్రామ్స్ కే పరిమితం అయ్యింది బ్యూటీ.
-
- టిక్ టాక్ లో బాగా ఫేమస్ అయిన ఈమె.. సమంతలా ఉండటంతో.. జూనియర్ సమంతలా ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ లో అవకాశం రావడం ఆమె లైఫ్ ను మార్చేసింది. రెండు సార్లు బిగ్ బాస్ కు వెళ్లినా.. ఫైనల్ వరకూ ఉండలేకపోయింది. బయటకు వచ్చాక తన లైఫ్ మారుతుంది అనుకుంటే.. అది కూడా లేదు.
-
- రాహుల్ సిప్లిగంజ్ తో ఆమె సీక్రేట్ లవ్ మెయింటేన్ చేస్తుంది అన్న రూమర్స్ ఉన్నాయి. ఎన్నోసార్లు వాళ్లిద్దరు బాగా క్లోజ్ గా పబ్బుల్లో కనిపించిన సంఘటనలు ఉన్నాయి. మరి ఇందులోనిజం ఎంతో తెలియదు కాని.. రాహుల్ తో డేటింగ్ లో ఉందట. అష్షు.
-
- అయితే వరుస ఫోటో షూట్లు.. లేకపోతే.. ఫారెన్ ట్రిప్పులు.. ఇవి అష్షు చేసేవి. ఖాళీ దొరికితే.. ఎక్కడికో అక్కడికి ఫారెన్ ట్రిప్ వెళ్తుంది. హాయిగా ఎంజాయ్ చేసి వస్తుంది. ఇన్ స్టాలో ఫోటోలు షేర్ చేసి.. ఫ్యాన్స్ ను ఊరిస్తుంటుంది. ఫొటోషూట్లతోనూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కట్టిపడేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట దుమారం రేపుతోంది.

Ehatv
Next Story