ఆకాంక్ష పూరి భారతీయ నటి మరియు మోడల్. ఆమె హిందీ, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలలో నటించి ప్రసిద్ధి పొందింది. టెలివిజన్‌లో, 'విఘ్నహర్త గణేష్' అనే ధారావాహికలో పార్వతీ దేవి పాత్రలో ఆమె నటన ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. ​ఆకాంక్ష పూరి 2023లో 'బిగ్ బాస్ ఓటిటి హిందీ - సీజన్ 2'లో పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకుంది.






































Updated On 21 March 2025 12:31 PM GMT
ehatv

ehatv

Next Story