✕
SK MD Abu Sahid : భయంకరమైన చెత్తకుప్పల్లో సౌందర్యరాశులు
By EhatvPublished on 24 May 2023 3:01 AM GMT
ఎస్‌కే ఎండీ అబు సాహిద్(SK MD Abu Sahid) అనే చిత్రకారుడు ఈ మధ్య బాగా పాపులరయ్యారు. మిడ్ జర్ని ఏఐ టూల్‌తో ఆయన సృష్టిస్తున్న చిత్రాలు ఇంటర్నేట్‌ను షేక్ చేస్తున్నాయి. మొన్నామధ్య క్రికెటర్లు ఎం.ఎస్.ధోనీ, విరాట్ కోహ్లీలు వయసు మళ్లిన తర్వాత ఎలా ఉంటారో మనకు బొమ్మలేసి చూపించాడు. అలాగే బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ వృద్ధాప్యంలో ఎలా ఉంటారో కళ్లకు కట్టాడు.

x
SK MD Abu Sahid
Updated On 24 May 2023 3:01 AM GMT

Ehatv
Next Story