పొత్తు లేనట్టేనా..? | Confusion Over AP Janasena - TDP and BJP Alliance | AP Politics | YNR Analysis
జనసేన (Janasena) అధినేత మాటలతో ఫ్యాన్స్ కన్ఫ్యూషన్లో పడుతున్నారు.. ఒకసారి పొత్తు ఉంటుందని, మరొకసారి ఒవంటరిగానే పోటీ చేస్తాం అంటూ అయన చేస్తున్న వ్యాఖ్యలతో జనసైనికులు జుట్టు పట్టుకుంటున్నారు. పవన్ తన వారాహి యాత్రను ప్రారంభించారు. వారాహి (Varahi) మొదటి సభను కత్తిపూడిలో నిర్వహించారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ..
జనసేన (Janasena) అధినేత మాటలతో ఫ్యాన్స్ కన్ఫ్యూషన్లో పడుతున్నారు.. ఒకసారి పొత్తు ఉంటుందని, మరొకసారి ఒవంటరిగానే పోటీ చేస్తాం అంటూ అయన చేస్తున్న వ్యాఖ్యలతో జనసైనికులు జుట్టు పట్టుకుంటున్నారు. పవన్ తన వారాహి యాత్రను ప్రారంభించారు. వారాహి (Varahi) మొదటి సభను కత్తిపూడిలో నిర్వహించారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) .. ఈ సభలో అయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.. ఈసారి జనసేన అసెంబ్లీలోకి అడుగుపెడుతుంది.. ఎంత మంది కలిసి వచ్చినా తన గెలుపుని అడ్డుకోలేరని పవన్ సంచలన కామెంట్స్ చేసారు. అంతే కాదు పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, సీఎం అయ్యే అవకాశం వస్తే దాన్ని బాధ్యతగా తీసుకుంటానని చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో జనసేన మళ్లీ ఒంటరిగానే పోటీ చేస్తుందా లేదా.. పొత్తుతోనే వెళ్తుందా అందేది సస్పెన్స్‌గా మారింది.