భారతీయ జనతాపార్టీతో(BJP) తమ పార్టీ కలిసి పోటీ చేయాలన్నది తెలుగుదేశంపార్టీకి(TDP) చెందిన కొంతమంది నేతల బలమైన ఆకాంక్ష. ఎన్నికల్లో విజయం సాధించడం కోసం కాకపోయినా ఎన్నికల్లో పోరాడటానికి

భారతీయ జనతాపార్టీతో(BJP) తమ పార్టీ కలిసి పోటీ చేయాలన్నది తెలుగుదేశంపార్టీకి(TDP) చెందిన కొంతమంది నేతల బలమైన ఆకాంక్ష. ఎన్నికల్లో విజయం సాధించడం కోసం కాకపోయినా ఎన్నికల్లో పోరాడటానికి, ఎన్నికల్లో ఓ నైతిక మద్దతు కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం కాబట్టి బీజేపీ కూడా కూటమిలో ఉంటే బాగుంటుందని కొందరు అనుకుంటున్నారు. అయితే ఏపీ బీజేపీకి చెందిన ముఖ్య నాయకులు టీడీపీతో పొత్తుకు సంబంధించి అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. బీజేపీలో ఉంటూ ఆ పార్టీ కోసం కాకుండా టీడీపీ కోసం పని చేస్తున్నారనే ఆరోపణలను కూడా వారు ఎదుర్కొంటున్నారు. వీరంతా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటూ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. మిగతా వివరాలను ఈ వీడియోలో చూడండి

Updated On 17 Feb 2024 4:08 AM GMT
Ehatv

Ehatv

Next Story