లేడీస్(Ladies) కు సంబంధించి ఇండియాలో(India) ఎన్నో రకాల ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని ప్రదేశాలలో అయితే పరాయి స్త్రీలను కూడా కన్నతల్లి గా భావిస్తారు. కొన్ని చోట్ల ఆట బోమ్మల్లా చూస్తారు.. మరికొన్ని చోట్లు మహిళలను ఎంతో ప్రత్యేకంగా ట్రీట్ చేస్తారు.. ఇన్ని రకాలుగా చూసే మన భారతదేశంలో మహిళల కు సంబధించి ఉన్నకొన్ని వింత ఆచారాలు పద్ధతులు(Traditions) తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. అటువంటిదే మన ఇండియాలో ఉన్న ఒక వింత ఆచారం. అక్కడ ఆ ప్రదేశంలో ఆడవారు ఒంటిపై నూలు పోగు(Nude) కూడా లేకుండా ఐదు రోజుల పాటు పూజలు(Prayers) చేస్తారు.. వింటేనే వింతగా ఉన్న ఈ పద్దతి ఎక్కడ ఉంది.. ఎందుకు చేస్తారు..? లాంటి విషయాలు తెలుసుకుందాం..

ఇండియాలో ఉన్న హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) రాష్ట్రం మంచి టూరిస్ట్ స్పాట్(Tourist Spot).. ప్రకృతి రమనీయతల మధ్య టూరిస్ట్ లను బాగా ఆకర్షిస్తున్న స్టేట్ హిమాచల్. ఈ రాష్ట్రానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది పర్యాటకులు వచ్చి వెళ్తుంటారు. ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు, మనాలి(Manali) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవి దేశం అంతా తెలిసిన ప్రత్యేక హనీమూన్ స్పాట్స్..ఇక అలసు వీటికి మనం చెప్పుకోబేయే విషయానికి లింక్ ఏంటీ అంటే.. ఈ కుల మనాలీ లోని కులు(Kulu) జిల్లాలో పిని (pini) అనే విలేజ్ లోనే ఉంది అసలు కథ.

ఈ గ్రామం సముద్రమట్టానికి దాదాపు గా 1950 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ విలేజ్ వరల్డ్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్.. ఇక్కడ అద్భుతమైన లోకేషన్లతో(Location) పాటు,ఇక్కడి వారు కొలిచే గైన్(Gain) అనే దేవత కూడా చాలా ప్రత్యేకం. ఈ గ్రామానికి డైలీ ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు . అయితే ఇక్కడ ఉండే లోకల్ విలేజర్స్ గెస్ట్ లను చాలా గౌరవంగా చూసుకుంటారు..

ఈ గైన్ దేవత ప్రజలను పీడించుకుతింటున్న రాక్షసులను ఒకానొక టైమ్ లో సంహరించింది అని అక్కడి వారి నమ్మకం. ఇక ఈ నేపథ్యంలోనే ప్రతి ఏడాదికి ఈ దేవత ను ప్రత్యేకంగా కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ దేవతను ఆడవారు స్పెషల్ గా పూజీస్తారు. అది కూడా చాలా ప్రత్యేకమైన పద్దతిలో.. ప్రపంచంలో ఎక్కడలేనంత ప్రత్యేకంగా ఈ దేవతను కొలుస్తారు. ఇందులో భాగంగానే దాదాపుగా ఐదు రోజుల పాటు మహిళలు శరీరంపై ఎలాంటి దుస్తులు వేసుకోకుండా, చిన్న బట్ట లాంటిది కట్టుకొని ఉపవాసాలు చేస్తుంటారు. రోజులో కొంచెం మాత్రమే ఫుడ్ తీసుకుంటూ.. ఉపవాసం చేస్తూ ఉంటారు.

వింటానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం.. ఈ ఆచారం ఇప్పటికిప్పుడు స్టార్ట్ అయ్యింది కాదు.. ఇలా ఈ ఆచారాన్ని ఎప్పటినుంచో అక్కడి జనాలు పాటిస్తూ ఉన్నారు. అసలు ఇలా ఎందుకు చేస్తారు అంటే.. ఏవైనా కోరికలు కొరుకుని.. మెక్కు కుని.. వారు అనుకున్నవి తీరితే.. ఇలా మొక్కు చెల్లించుకుంటారు. చాలా వరకూ వారి కోర్కెల్ తీరడంతో.. ఇదివరకూ ఈ గ్రామం వరకే పరిమితం అయిన ఈ ఆచారం.. ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలతో పాటు విదేవీయులు కూడా.. ఈ దేవతకు మొక్కుకుని మొక్కులు చెల్లించేంతగా ఫేమస్ అయ్యింది ఈ విలేజ్.

Updated On 24 Nov 2023 7:35 AM GMT
Ehatv

Ehatv

Next Story