ఢిల్లీ మెట్రోలో(Delhi metro) ప్రయాణికుల వింత చేష్టలు, విచిత్ర విన్యాసాలు చూస్తూనే ఉన్నాం. మెట్రో అధికారులు ఎంత చెప్పినా వీరు వినరు. మారరు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్‌ మీడియాలో తరచూ వైరల్‌ అవుతున్న విషయం కూడా తెలిసిందే! ఇప్పుడేమో ఢిల్లీ బస్సులో ఓ వింత ఘటన చోటు చేసుకుంది.

ఢిల్లీ మెట్రోలో(Delhi metro) ప్రయాణికుల వింత చేష్టలు, విచిత్ర విన్యాసాలు చూస్తూనే ఉన్నాం. మెట్రో అధికారులు ఎంత చెప్పినా వీరు వినరు. మారరు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్‌ మీడియాలో తరచూ వైరల్‌ అవుతున్న విషయం కూడా తెలిసిందే! ఇప్పుడేమో ఢిల్లీ బస్సులో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ బికినీతో(Bikini) రద్దీగా ఉన్న బస్సును ఎక్కింది. ఆ మహిళను చూసి ప్రయాణికులు బిత్తరపోయారు. ఎందుకైనా మంచిదని కొందరు ఆమెకు దూరంగా వెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

Updated On 18 April 2024 6:13 AM GMT
Ehatv

Ehatv

Next Story