ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్(Mumbai traffic control room) కు ఓ మహిళ ఫోన్ చేసి ప్రధాని మోడీపై(PM Narendra Modi) బెదిరింపులకు పాల్పడింది

ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్(Mumbai traffic control room) కు ఓ మహిళ ఫోన్ చేసి ప్రధాని మోడీపై(PM Narendra Modi) బెదిరింపులకు పాల్పడింది. ఆయనను చంపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఆయుధం కూడా సిద్ధంగా ఉందని వెల్లడించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి మహిళను అరెస్ట్ చేశారు. ముంబై పోలీస్ కంట్రోల్‌కి గురువారం ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తానని బెదిరింపు కాల్ వచ్చింది. అంబోలి పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ కేసులో 34 ఏళ్ల మహిళను అరెస్టు చేశారు, ఆమెకు ఎలాంటి క్రిమినల్ నేపథ్యం లేదు.

Eha Tv

Eha Tv

Next Story