✕
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు మరోసారి తీవ్ర బెదిరింపులు వచ్చాయి.

x
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు మరోసారి తీవ్ర బెదిరింపులు వచ్చాయి. 'సల్మాన్.. నిన్ను ఇంట్లోనే చంపుతాం లేదా నీ కారుని బాంబు పెట్టి పేల్చేస్తాం' అని వాట్సాప్ మేసేజ్ వచ్చింది. ఈ నంబర్ ముంబై(Mumbai) వర్లీలోని రవాణా శాఖ పేరు మీద ఉంది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా గతంలో సల్మాన్ ఖాను (Salman Khan)చంపుతామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.

ehatv
Next Story