✕
శారీరక సంబంధం లేకుండా భార్య మరో వ్యక్తిని ప్రేమించడం అక్రమ సంబంధం కిందకు రాదు- మధ్యప్రదేశ్ హై కోర్టు

x
శారీరక సంబంధం పెట్టుకోకుండా భార్య మరో వ్యక్తిని ప్రేమించడాన్ని అక్రమ సంబంధంగా పరిగణించలేమని మధ్య ప్రదేశ్ హై కోర్టు తీర్పు ఇచ్చింది. లైంగికంగా కలిస్తేనే అక్రమ సంబంధం అవుతుందని జస్టిస్ జీఎస్ అహ్లువాలియా పేర్కొన్నారు. తన భార్య వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నందున భరణం పొందే హక్కు లేదన్న భర్త వాదనను హై కోర్టు తోసిపుచ్చింది. భర్త నెలకు 4000 రూపాయలు మధ్యంతర భరణం చెల్లించాలన్న ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సమర్థించింది.

ehatv
Next Story