దీపావళి(Deepawali) పండుగను దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.

దీపావళి(Deepawali) పండుగను దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఇక ఇప్పటి నుంచి నోములు మొదలయ్యాయి. మనకు దీపావళి అంటే టపాసులు(Crackers) కాల్చడం, దీపాలు వెలిగించడం, మిఠాయిలు(sweets) పంచుకోవడం‌ , నదీ స్నానాలు చేయడం, కొత్త బట్టలు తొడుక్కోవటం మాత్రమే తెలుసు. దీపావళి పండుగ మరుసటి రోజున మధ్యప్రదేశ్(Madhya Pradesh) లోని ఉజ్జయినిలో(Ujjain) ఉన్న భీదద్వాడ్ గ్రామ ప్రజలు వింత సంప్రదాయాన్ని పాటిస్తారు. గోవర్ధన పూజ(Govardhan pooja) సందర్భంగా గ్రామ యువకులు వీధిలో బోర్లా పడుకుని ఆవుల(Cow) మంద తో తొక్కించుకుంటారు.

Eha Tv

Eha Tv

Next Story