గుజరాత్(Gujarath) రాష్ట్రం లోని ఉనా జిల్లా నవబందర్ గ్రామంలో ఒక మహిళ

గుజరాత్(Gujarath) రాష్ట్రం లోని ఉనా జిల్లా నవబందర్ గ్రామంలో ఒక మహిళ, మరో వ్యక్తి కలిసి బైక్‌పై వెళుతుండగా ఓ సింహం వారికి ఎదురుగా వచ్చింది.. ఒక్కసారిగా సింహాన్ని చూసి భయపడిన వారిద్దరూ బైక్‌ను అక్కడే వదిలేసి ప్రాణ భయంతో పరుగులు తీశారు. కానీ, సింహం మాత్రం కూల్ గా నడుచుకుంటూ వెళుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో అక్కడి సీసీ టీవీలో రికార్డు అయ్యింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

Eha Tv

Eha Tv

Next Story