దెయ్యాలు(Ghost), ఆత్మలు(Soul) ఉన్నాయా లేదా అనే విషయంలో ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ విషయంలో ఎవరి సొంత అభిప్రాయాలను వారు కలిగి ఉన్నారు. ఇది కేవలం భ్రమ అని కొందరు నమ్ముతారు.

దెయ్యాలు(Ghost), ఆత్మలు(Soul) ఉన్నాయా లేదా అనే విషయంలో ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ విషయంలో ఎవరి సొంత అభిప్రాయాలను వారు కలిగి ఉన్నారు. ఇది కేవలం భ్రమ అని కొందరు నమ్ముతారు. కానీ చాలాసార్లు కొన్ని ఘటనలు చూసిన తర్వాత ప్రజలను దాని గురించి ఆలోచించేలా చేస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.

ఈ వీడియోలో ఓ స్కూల్ బాలిక వింత పనులు చేస్తూ కనిపించింది. ఓ విద్యార్థిని బెంచ్‌పై పడుకుని కేకలు వేయడం వీడియోలో చూడవచ్చు. చుట్టూ ఉన్న విద్యార్థులు విద్యార్థిని పట్టుకున్నా ఆమె ఆ పనులు చేయడం మానలేదు. ఆ విద్యార్థిని ఏమంటుందో తెలియడం లేదు. కానీ ఈ వింత ప్రవర్తన చూసిన తర్వాత ఏదో దుష్టశక్తి ఆమెను ఆవహించిందని కొందరు అంటున్నారు. @ParanormaIVideo హ్యాండిల్‌తో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్టు చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 25 మిలియన్ల మందికిపైగా వీక్షించారు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. దయ్యం పట్టిందా అని ఒకరు అంటే.. ఏం జరిగిందో స్పష్టత ఇవ్వాలని కొందరు కోరుతున్నారు.

Updated On 10 Feb 2024 8:09 AM GMT
Ehatv

Ehatv

Next Story