ఆ ప్రాంతంలో (Temperature)చలితీవ్రత ఎక్కువగా ఉంది. చలి తీవ్రత పెరగడంతో మనుషులు తమ, తమ ఇళ్లల్లో తలదాచుకుంటారు. చలిమంటలు వేసి చలి నుంచి రక్షణ పొందుతున్నారు. కానీ పశువులు(Animal) ఎక్కడ దాచుకోవాలి.
ఆ ప్రాంతంలో (Temperature)చలితీవ్రత ఎక్కువగా ఉంది. చలి తీవ్రత పెరగడంతో మనుషులు తమ, తమ ఇళ్లల్లో తలదాచుకుంటారు. చలిమంటలు వేసి చలి నుంచి రక్షణ పొందుతున్నారు. కానీ పశువులు(Animal) ఎక్కడ దాచుకోవాలి. వాటికి కూడా చలి పెరగడంతో అవి కూడా ఏదో చోట తలదాచుకునేందుకు వెతుకుతుంటాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఓ ఎద్దు(Bull) ఇందుకు బ్యాంక్‌ను ఎంచుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) షాగంజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి(SBI) ప్రవేశించింది. దీందో బ్యాంకు సిబ్బంది ఒక్కసారిగా ఆందోళన చెందారు. బ్యాంకులో మూలన నక్కినక్కి దాక్కున్నారు. దీంతో బ్యాంక్ సెక్యూరిటీ కర్రలతో దానిని బయటకు పంపించారు. దీంతో బ్యాంక్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. బయట చలి ఎక్కువగా ఉన్నందునే ఎద్దు లోపలికి వచ్చి ఉండొచ్చని సిబ్బంది తెలిపారు.