శ్రీలంకలో(Sri lanka) మైనారిటీలుఆ ఉన్న వేద్దా తెగ ప్రజలు(Vedda tribe) మనవాళ్లే! అంటే మన దేశం నుంచి అక్కడికి వలస వెళ్లినవారే! ఆ తెగ ప్రజలలో భారతీయ మూలాలు ఉన్నాయని సీసీఎంబీCCMB) చెబుతోంది.

శ్రీలంకలో(Sri lanka) మైనారిటీలుఆ ఉన్న వేద్దా తెగ ప్రజలు(Vedda tribe) మనవాళ్లే! అంటే మన దేశం నుంచి అక్కడికి వలస వెళ్లినవారే! ఆ తెగ ప్రజలలో భారతీయ మూలాలు ఉన్నాయని సీసీఎంబీCCMB) చెబుతోంది. సీసీఎంబీతో పాటు మరో నాలుగు అధ్యయన సంస్థలు జరిపిన పరిశోధనలలో ఈ విషయం వెల్లడయ్యింది. వేద్దా తెగ ప్రజలను స్థానికంగా వన్నియలేటోలుగా పిలుస్తారు. వారి భాష, వ్యవహారికం, సాంస్కృతిక లక్షణాలు వైవిధ్యంగా ఉండటంతో పరిశోధనకు పూనుకున్నామని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్‌ కె. తంగరాజ్‌ అన్నారు. మన దేశ ప్రజలతో గణనీయమైన జన్యసంబంధాన్ని వేద్దా తెగ ప్రజలు కలిగి ఉన్నారు. ఈ పరిశోధన ద్వారా దక్షిణాసియా ప్రజల చరిత్రపై మరిన్ని కోణాలు ఉంటాయని భావిస్తున్నారు

Updated On 20 April 2024 1:28 AM GMT
Ehatv

Ehatv

Next Story