మాఘమాసం(Maghamasam) ప్రారంభం కానుండటంతో పెళ్లి(Marriage) సందడి నెలకొంది. ఈనెల 11 నుంచి మాఘమాసం ప్రారంభం కానుండడంతో పెళ్లిళ్లు కుదుర్చుకున్నవారు ముహూర్తాలు(Auspicious Time) చూసుకుంటున్నారు.

మాఘమాసం(Maghamasam) ప్రారంభం కానుండటంతో పెళ్లి(Marriage) సందడి నెలకొంది. ఈనెల 11 నుంచి మాఘమాసం ప్రారంభం కానుండడంతో పెళ్లిళ్లు కుదుర్చుకున్నవారు ముహూర్తాలు(Auspicious Time) చూసుకుంటున్నారు. జాతకాలు, ముహూర్తాల ప్రకారం పెళ్లిళ్ల తేదీలను నిర్ణయించుకుంటున్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో సన్నాయి మేళాలు మోగనున్నాయి. ఈనెల 11 నుంచి మాఘమాసం ప్రారంభ మవుతుంది. వివాహ ముహుర్తాల వివ‌రాలు ఇలా..
మాఘమాసం: ఫిబ్రవరి 13,14,17,18,24,28,29 తేదీల‌తో పాటు మార్చి 2,3 తేదీలు. ఫాల్గుణం: మార్చి 15,17,20,22,24,25,27,28,30, ఏప్రిల్‌ 3,4 తేదీలు, ఛైత్రం: ఏప్రిల్‌ 9, 18,19,20,21,22,24,26. ఏప్రిల్‌ 28 నుంచి మూఢం ప్రారంభం కానుండడంతో మూగబోనున్న సన్నాయి మేళాలు.

Updated On 8 Feb 2024 5:02 AM GMT
Ehatv

Ehatv

Next Story